కులాంతర వివాహం చేసుకున్న యువతి కిడ్నాప్.. సోదరుడు సహా నలుగురు అరెస్ట్

చెన్నైలోని తిరుచ్చి జిల్లా మనప్పరైలో కులాంతర వివాహం చేసుకున్న యువతిని ఆమె సోదరుడు, కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. గత నెల 25న అజిత్ కుమార్, చిత్రావళి వివాహం చేసుకోగా, ఇంట్లోంచి బంగారం ఎత్తుకెళ్లారని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి వెళ్తున్న సమయంలో యువకుడిని చితకబాది యువతిని కిడ్నాప్ చేసిన బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి సోదరుడు సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్