మే 10లోగా ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు

తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కోసం 65,000కు పైగా దరఖాస్తులు దాఖలు కాగా.. వీటి ఫలితాలు మే 5-10 తేదీల మధ్య వెలువడే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షల ఫలితాలు APR 12న విడుదలయ్యాయి. ఇందులో ఫెయిలైన వారికి, ఫస్టియర్ మార్కుల బెటర్మెంట్ కోసం మే13న సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ముందే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ ఫలితాలు ప్రకటించనున్నామని బోర్డువర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్