హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య.. ఇదే చివరి రోజంటూ స్టేటస్‌

AP:  చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పాతగుంటకు చెందిన తులసిరెడ్డి (17) ఉప్పరపల్లిలోని ఎస్వీ డిఫెన్స్‌ అకాడమీ బీఎస్‌ఆర్‌ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం హాస్టల్‌కు వచ్చి, ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. అయితే తులసిరెడ్డి 'ఇదే నా చివరి రోజు' అంటూ స్టేటస్‌ పెట్టినట్లు సమాచారం. విద్యార్థి మృతి చెందితే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో జాప్యం చేశారని, న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబీకులు, విద్యార్థులు బుధవారం కళాశాల వద్ద ధర్నాకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్