రామ్ చరణ్, ఉపాసన కవలలకు పేర్లపై ఆసక్తికరమైన చర్చ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరి కుటుంబంలో మగబిడ్డ పుట్టాలనే కోరిక నెరవేరడంతో మెగా అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. అయితే, వీరి కవలలకు ఎలాంటి పేర్లు పెట్టబోతున్నారనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో రామ్ చరణ్, ఉపాసన తమ మొదటి కూతురికి 'క్లిన్ కారా' అని పేరు పెట్టారు. ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా లలిత సహస్రనామం నుండి పేర్లు పెడతారా లేక ఆంజనేయ స్వామి పేరు కలిసొచ్చేలా పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కొడుకు పేరుపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్