‘రాజాసాబ్’ చిత్రంలోని 'నాచే నాచే' పాటపై అంతర్జాతీయ స్థాయిలో వివాదం

ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్రంలోని 'నాచే నాచే' పాట ట్యూన్‌ను తమన్ కాపీ చేశారని స్వీడన్‌కు చెందిన DJ విడోజీన్ ఆరోపించారు. తాను 2024లో రూపొందించిన మ్యూజిక్ బీట్‌ను తమన్ కాపీ చేశారని ఆయన ఆరోపించారు. ప్రభాస్ నటనను ప్రశంసిస్తూనే, మ్యూజిక్ కాపీ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్