ఇంటర్న్‌షిప్.. నెలకు రూ.20 వేలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్-2026 దరఖాస్తుల గడువు సోమవారంతో ముగియనుంది. పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఎల్‌ఎల్‌బీ, ఎకనామిక్స్, కామర్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రిలేటెడ్ సబ్జెక్టుల్లో డిగ్రీ చేస్తున్న వారు అర్హులు. 3 నెలలు కోర్సు ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఆర్బీఐ ఆఫీసుల్లో పని చేసే అవకాశం లభిస్తుంది. నెలకు రూ.20 వేల స్టైఫండ్ కూడా ఇస్తారు. 
వెబ్‌సైట్: opportunities.rbi.in

సంబంధిత పోస్ట్