2009లో బిట్‌కాయిన్‌లో రూ.2 పెట్టుబడి పెడితే ప్రస్తుతం దాని విలువ రూ.1 కోటికి చేరుకుందని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ రికార్డు గరిష్ఠ స్థాయిని తాకి $116,906.22కి చేరింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.1,00,36,400 గా ఉంది, 2009 అదే బిట్‌కాయిన్ విలువ రూ.2.25. అంటే 2009లో ఇందులో రూ.100 పెట్టుబడి పెట్టి ఉంటే, దాని విలువ ఇప్పుడు దాదాపు రూ.44 కోట్లు.