రేపటి నుంచి పెరగనున్న ఐఫోన్ 17 ధరలు!

యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 18 లాంచ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి. పెరిగిన ధరలు రేపటి నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఏయే మోడల్స్‌పై ఎంత మొత్తం ధర పెరుగుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు. గతంలో మాక్ బుక్, ఐప్యాడ్ మోడల్స్ ధరలను 20-42 శాతం పెంచిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్

✕
✕