IPL-2025: రాజస్థాన్ రాయల్స్‌పై కేకేఆర్ ఘన విజయం

IPL-2025లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన 151 పరుగుల లక్ష్యాన్ని KKR 17.3 ఓవర్ లలోనే ఛేదించింది. KKR బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (97) పరుగులతో రాణించారు. రఘువంశీ (22), అజింక్య రహానే (18) పరుగులతో ఆదుకున్నారు.

సంబంధిత పోస్ట్