ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3.30 గంటలకు లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన 7 మ్యాచుల్లో GT 4, LSG 3 గెలిచాయి. ఇక రా.7.30 గంటలకు ముంబై వేదికగా MI, RCB తలపడనున్నాయి. 34 సార్లు ఈ జట్లు తలపడగా, 19 విజయాలతో MIదే పైచేయిగా ఉంది.