IPL 2026 ఫైనల్: నాలుగో వికెట్ కోల్పోయిన GT

గుజరాత్ టైటాన్స్‌(GT)తో జరుగుతున్న IPL 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజృంభిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ RCB బౌలర్ల ధాటికి GT నాలుగో వికెట్ కోల్పోయింది. RCB బౌలర్ కృనాల్ పాండ్య బౌలింగ్‌లో GT బ్యాటర్ బట్లర్ ఔట్ అయి పెవిలియన్ చేరారు. దీంతో GT నలుగురు కీలక బ్యాటర్లను కోల్పోయింది. ప్రస్తుతం 13 ఓవర్లలో GT స్కోరు 83/4గా ఉంది. క్రీజులో వాషింగ్టన్ సుందర్ (10), అర్షద్ ఖాన్ (8) ఉన్నారు.

సంబంధిత పోస్ట్