IPL 2026 Final: ఆర్సీబీతో ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 10 పరుగులకే ఔటయ్యారు. హేజిల్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. భువనేశ్వర్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్(12) క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. దూకుడుగా ఆడే ఓపెనర్లు ఔట్ అవ్వడంతో GT ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం క్రీజులో బట్లర్, సింధు ఉన్నారు. స్కోరు 30/2.