IPL 2026 Final: ఆర్సీబీ టార్గెట్ 156

IPL-2026: ఫైనల్ పోరులో గుజరాత్ తడబడింది. నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఆర్సీబీకి 156 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఓపెనర్లు గిల్ (10), సాయి సుదర్శన్ (12) నిరాశపర్చారు. వాషింగ్టన్ సుందర్(50*) రాణించారు. సింధు (20), బట్లర్(19), అర్షద్ ఖాన్ (15), రాహుల్ తెవాటియా(7), జాసన్ హోల్డర్ (7), రశీద్ ఖాన్ (7), రబాడ (3*),  పరుగులు చేశారు. RCB బౌలర్లు రసిఖ్ 3, హేజిల్ వుడ్ 2, భువనేశ్వర్ 2, కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్