ఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీ ముందు భారీ సవాళ్లు!

ఐపీఎల్ 2026లో తొలి మ్యాచ్ ఆడేందుకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సిద్ధమయ్యారు. అయితే ఆయన ముందు రాజస్థాన్ రాయల్స్‌కు ట్రోఫీ అందించడం, క్రిస్ గేల్ అత్యధిక స్కోరు రికార్డును అధిగమించడం వంటి సవాళ్లున్నాయి. ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టడం, ఫాస్టెస్ట్ సెంచరీ, ఆరెంజ్ క్యాప్ గెలవడం, పృథ్వీ షా టీనేజ్ రికార్డును బద్దలు కొట్టడం, కోహ్లీ, బట్లర్ అత్యధిక శతకాల రికార్డును అధిగమించాల్సి  ఉంది. క్రిస్ గేల్ సీజన్ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టడం, అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకోవడం వంటి అనేక సవాళ్లు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్