IPL 2026: 10 ఓవర్లలో ఆర్సీబీ స్కోర్‌ 100/4

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 10 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. కోహ్లీ 45 పరుగులు, టిమ్ డేవిడ్ 41 పరుగులు చేశారు. ఆర్సీబీ విజయానికి ఇంకా 60 బంతుల్లో 56 పరుగులు అవసరం. జాసన్ హోల్డర్ 9 పరుగులు ఇచ్చాడు. కోహ్లీ తొలి బంతికి ఫోర్ బాదగా, టిమ్ డేవిడ్ ఐదో బంతికి ఫోర్ కొట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్