ఐపీఎల్‌ వేలం.. నీతా అంబానీ ధరించిన ప్యాంట్‌సూట్‌ ధర ఎంతో తెలుసా? (వీడియో)

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ.. ఈవెంట్లకు తగ్గట్టు దుస్తులను ధరించి అందరి చూపు ఆమెపై ఉండేలా వ్యవహరిస్తారు. తాజాగా దుబాయ్‌లోని జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 2025 వేలంలో మరోసారి తన ఫ్యాషన్‌ సెన్స్‌ను ప్రదర్శించారు. తొలిరోజు కార్యక్రమంలో నీతా ధరించిన ప్యాంట్‌సూట్‌ ధర ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ‘మజే’ బ్రాండ్‌కు చెందిన ఈ ప్యాంట్‌సూట్‌ ధర 950 డాలర్లు(భారత కరెన్సీలో రూ.78వేలు) అని తెలిసింది.

సంబంధిత పోస్ట్