IPL: ఢిల్లీ ఘన విజయం

IPL-2026: లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన DC.. ఆ తర్వాత సమీర్ రిజ్వీ 70, స్టబ్స్ 39తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసి LSG 18.4 ఓవర్లలో 141 పరుగులు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్