IPL-2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేధికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచులో DC టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో CSK ముందుగా బౌలింగ్ చేయనుంది.
CSK: సంజు(w), గైక్వాడ్ (సి), ఉర్విల్, కార్తీక్, బ్రెవిస్, ఓవర్టన్, హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్, ముఖేష్, గుర్జప్నీత్ సింగ్
DC: KL రాహుల్(w), నిస్సాంక, కరుణ్ నాయర్, స్టబ్స్, నితీష్, అక్షర్(c), అశుతోష్, స్టార్క్, కుల్దీప్, ఎంగిడి, నటరాజన్