IPL 2025: ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన RR బౌలింగ్ ఎంచుకుంది. కాగా RR తొలి మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్ సారథ్యం వహించనునుండగా.. మాజీ కెప్టెన్ సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నారు. అయితే గత ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు సన్‌రైజర్స్‌దే కాగా, ఈసారి 300+ స్కోరు చూడాలని అభిమానుల కోరుతున్నారు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అది సాకారమవుతుందా లేదో చూడాలి.