IPL: టాస్ గెలిచిన లక్నో(వీడియో)

IPL-2026లో భాగంగా లక్నో వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో KKR ముందుగా బ్యాటింగ్ చేయనుంది. 
KKR: రహానే, సీఫర్ట్, గ్రీన్, రఘువంశీ, పావెల్, రింకూ, నరైన్, రమణ్‌దీప్, అనుకుల్, అరోరా, కార్తీక్ త్యాగి 
LSG: మార్క్రమ్, మార్ష్, పంత్, పూరన్, బదోనీ, ముకుల్, లిండే, షమీ, ప్రిన్స్, దిగ్వేశ్, మొహ్‌సిన్ ఖాన్

సంబంధిత పోస్ట్