IPL-2026: ఇవాళ కోల్‌కతా, లఖ్‌నవూ మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ 1 పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.