IPL: టాస్ గెలిచిన ముంబై

IPL- 2026: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో RR బ్యాటింగ్ చేయనుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్