IPL: ముంబైని చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్(వీడియో)

IPL-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో MIపై 7 వికెట్ల తేడాతో PBKS విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన MI నిర్ణీత 20 ఓవర్లలో 195/6 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన పంజాబ్ 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రన్ సింగ్(80), శ్రేయస్ అయ్యర్ (66) రాణించారు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్ 2, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటివరకు MI ఆడిన 5 మ్యాచులలో నాలుగు ఓడిపోయింది.

సంబంధిత పోస్ట్