188 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన RR మొదటి నుండి దూకుడుగా ఆడుతోంది. అన్షుల్ కాంబోజ్ వేసిన 3.4 ఓవర్‌కు జైస్వాల్ క్లీన్‌బౌల్డ్ అయ్యారు. దీంతో 4 ఓవర్లకు RR స్కోరు 38/1. శాంసన్ (1), వైభవ్ సూర్యవంశీ (1) క్రీజులో ఉన్నారు.
మీ హెల్మెట్ క్వాలిటిదా? కాదా? చెక్ చేసుకోండిలా (వీడియో)