IPL: ఢిల్లీపై RCB ఘన విజయం(వీడియో)

IPLలో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో DC పై 9 వికెట్ల తేడాతో RCB ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 16.3 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 6.3 ఓవర్లలోనే 77/1 రన్స్ చేసింది. RCB బ్యాటర్లలో పడిక్కల్ 34, కోహ్లీ 23, జాకబ్ బెతెల్ 22 పరుగులతో రాణించారు.

సంబంధిత పోస్ట్