IPL: సంజూ మెరుపులు.. CSK ఘన విజయం

అరుణ్ జైట్లీ స్టేడియం వేధికాగా జరిగిన మ్యాచులో DCని చెన్నై చిత్తుగా ఓడించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన CSK.. ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 155/7 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన CSK 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ 87 (52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులు) చెలరేగి ఆడారు. కార్తీక్ శర్మ 41, ఉర్విల్ పటేల్ 17 పరుగులతో రాణించారు.

సంబంధిత పోస్ట్