యూఎస్ ఎంబసీలపై ఇరాన్ దాడులు (VIDEO)

యూఎస్ ఎంబసీలపై ఇరాన్ దాడులు చేపట్టింది. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ దాడులను ప్రారంభించింది. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న మొత్తం 27 అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఈ క్రమంలో కువైట్‌లోని యూఎస్ ఎంబసీపై కూడా ఇరాన్ దాడులకు తెగబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్