రియాద్‌లోని యూఎస్ ఎంబసీపై ఇరాన్ దాడి (వీడియో)

ఇరాన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. మంగళవారం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఉన్న US ఎంబసీపై 2 డ్రోన్‌లతో దాడి చేసింది. ఈ దాడితో ఎంబసీలో భారీగా మంటలు చెలరేగాయి. సౌదీ రక్షణశాఖ అధికారి ప్రకారం, ఎంబసీ బిల్డింగ్‌కు పాక్షికంగా నష్టం తగిలింది. ప్రాణనష్టం గురించి ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు. ఇరాన్‌ దీనిని ప్రతీకార చర్యగా చేపట్టినట్లు సౌదీ అధికారులు భావిస్తున్నారు. కాగా, గల్ఫ్‌లోని అనేక అమెరికా స్థావరాలపై ఇప్పటికే ఇరాన్ దాడులు చేసిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్