ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 'యుద్ధంలో కొత్త దశాదిశ మొదలైంది. ఫతేహ్, ఖేబర్ షేకన్ మిస్సైళ్లతో ఇక దాడులు రెండింతలు అవుతాయి. ట్రంప్‌ను నియంత.. ట్రంప్ వైట్‌హౌస్‌లో ఉన్న హిట్లర్' అంటూ ఇరాన్ వ్యాఖ్యలు చేసింది. కాగా ఈ రాత్రితో ఒక నాగరికత మొత్తం అంతమైపోతుందదని ట్రంప్ ఇరాన్‌కు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది.