బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణి దాడి: అమెజాన్ డేటా సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం

బహ్రెయిన్‌లోని బటెల్కో ప్రధాన కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్వహిస్తున్న టెలికమ్యూనికేషన్ సంస్థలో మంటలు చెలరేగి భారీ నష్టం వాటిల్లింది. అమెరికాతో సంబంధం ఉన్న టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరిగింది. దాడికి సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నప్పటికీ, బహ్రెయిన్ అధికారులు, బటెల్కో, అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారికంగా ప్రకటించలేదు.

సంబంధిత పోస్ట్