ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్‌లపై విధ్వంసకర దాడులు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్‌లలో సైరన్లు మోగుతున్నాయి. ఇరాన్ చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.