ఇజ్రాయెల్‌పై కొనసాగుతున్న ఇరాన్ దాడులు (వీడియో)

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ఈ దాడులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాక్, లెబనాన్ మిలిటెంట్‌ గుంపులు ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విస్తృత దాడులు నిర్వహిస్తున్నాయి. అమెరికా- ఇజ్రాయెల్‌ దాడిని తిప్పికొడుతూ ఇరాన్ ఇరు దేశాలపై విరుచుకుపడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్