లక్షలాది మంది అఫ్గానీయులపై ఇరాన్ కొరడా!

అఫ్గానీయుల బహిష్కరణపై ఇరాన్‌ కఠినంగా వ్యవహరిస్తోంది. జూలై 6లోగా దేశం విడిచిపెట్టాలని టెహ్రాన్‌ ఆదేశించిన నేపథ్యంలో లక్షల మంది అఫ్గానీయులు స్వదేశానికి వెళ్లిపోతున్నారు. జూన్ 28 నాటికి 2.3 లక్షల మంది ఇరాన్‌ విడిచినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐవోఎం) వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6.91 లక్షల మంది వెనక్కి వెళ్లగా, వారిలో 70% మందికి పైగా బహిష్కరణకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్