ఇరాన్‌ మాతో చర్చలకు ప్రయత్నించింది: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇరాన్ తమతో చర్చలకు ప్రయత్నించిందని, అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆ దేశానికి చెప్పినట్లు తెలిపారు. ట్రూత్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో, ఇరాన్ నాయకత్వాన్ని తుదముట్టించామని, వారి ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీని నాశనం చేసినట్లు స్పష్టం చేశారు. ఇరాన్‌తో యుద్ధం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

సంబంధిత పోస్ట్