బాలయ్య వీడియోతో ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలకు ప్రతిస్పందనగా, ఇరాన్ తనను తాను రక్షించుకోవడానికి నందమూరి బాలకృష్ణను ఆయుధంగా ఉపయోగించుకుంది. 'భగవంతు కేసరి' సినిమాలోని ఒక సన్నివేశాన్ని షేర్ చేస్తూ, ఇరాన్ అమెరికాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. అయితే, ఆ సినిమా బాలీవుడ్‌లో కాకుండా తెలుగులో నిర్మితమైందని ఇరాన్ మర్చిపోయింది. ఈ పొరపాటుపై తెలుగు నెటిజన్లు ఇరాన్‌ను ఎద్దేవా చేస్తున్నారు. 'ట్రంప్కు కౌంటర్ ఇవ్వబోయి ఇరాన్ తానే బొక్క బోర్లా పడిందని' నెటిజన్లు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕