ఒప్పందం లేకుంటే చమురు పైప్‌లైన్లు పేల్చివేస్తాం: ఇరాన్

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోతే చమురు పైప్‌లైన్లను పేల్చివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమపై దాడులు జరిగితే నాలుగు రెట్లు విధ్వంసం సృష్టిస్తామని ఇరాన్ ప్రతిస్పందించింది. ఈ పరిణామం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్