అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ

అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడు బహిరంగ లేఖ రాశారు. పశ్చిమాసియా యుద్ధం 'అమెరికా ఫస్ట్' కలను సాకారం చేస్తుందా అని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రభావంలో ఉన్నారని, అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ట్రంప్ మీడియా సమావేశానికి ముందు ఈ లేఖ విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్