టీ20 వరల్డ్ కప్.. పాక్ వైఖరిపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిపై భారత మాజీ స్టార్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం టూర్లో పాల్గొంటామని హామీ ఇచ్చిన తర్వాత కూడా టోర్నీలో ఆడే విషయంపై పునరాలోచిస్తామని పాక్ చెప్పడం ఏంటని ఆయన మండిపడ్డారు. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగిస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని పాక్ వ్యతిరేకిస్తోంది. దీంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ కూడా టోర్నీలో పాల్గొనే విషయంపై ఆలోచిస్తామని చెప్పింది. పాక్ నిర్ణయం అసంబంద్ధమని, తెలివి తక్కువ తనమని పఠాన్ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్