'భూ భారతి'లో అక్రమాలు.. సీఎం రేవంత్ సీరియస్!

TG: 'భూ భారతి' ఛార్జీల చెల్లింపులో జరిగిన అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా సీరియస్ అయినట్లు సమాచారం. కాగా ధరణి పోర్టల్ ఉన్నప్పటి నుంచే ఈ అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, మోసానికి పాల్పడిన ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకుల నుంచి డబ్బును రికవరీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత నాలుగేళ్లుగా థర్డ్ పార్టీ ఆడిట్ జరగకపోవడం, సాఫ్ట్వేర్ లోపాలు ఈ స్కామ్ కు కారణాలుగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్