అనిల్ రావిపూడికి సంక్రాంతి పోటీ తప్పదా ?

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 100% సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో "మన శంకర వరప్రసాద్ గారు" సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అయితే అనగనగా ఒక రాజు, ది రాజా సాబ్ వంటి ఇతర ఎంటర్టైనర్లతో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కంటెంట్ బాగుంటేనే విజయం సాధ్యమని లేకుంటే చెప్పలేమని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ పోటీని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్