’బ్రౌన్ రైస్‘ ఆరోగ్యానికి మంచిదేనా? అందరూ తినొచ్చా?

బ్రౌన్ రైస్​లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతో నిండిన పోషకమైన ధ్యానం అని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ ప్రతి రోజూ తినడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుందని, నిరంతరం శక్తిని అందిస్తుందని, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని వివరించారు. వైట్ రైస్‌తో పోలిస్తే మొత్తం బ్రౌన్ రైస్ ధాన్యం వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని National Library of Medicine అధ్యయనంలో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్