రేపు సెలవా.. కాదా?.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

సోషల్ మీడియాలో జూన్ 6న జాతీయ సెలవుగా ప్రకటించారని వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా తప్పుడు వదంతులని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకులు, స్కూల్స్, కేంద్ర కార్యాలయాలు శుక్రవారం మూసివేస్తారని వస్తున్న వార్తలను కొట్టిపడేసింది. RBI ప్రకారం జూన్ 6న కేవలం కేరళలోని కొచ్చి, తిరువనంతపురంలో మాత్రమే బ్యాంకు సెలవు ఉంది. దేశవ్యాప్తంగా ఇంక ఎక్కడా సెలవు లేదు.

సంబంధిత పోస్ట్