ఇంట్లో పెరిగే మొక్కలతో ప్రమాదమా?

సాధారణంగా ఇళ్ల గోడలు, పైకప్పులపై పెరిగే మొక్కలను చాలామంది తొలగిస్తుంటారు. అయితే వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇంటి నిర్మాణానికి నష్టం వాటిల్లుతుందని, ముఖ్యంగా రావి మొక్కలు వేర్లు గోడల్లోకి చొచ్చుకుపోయి ఇంటిని దెబ్బతీస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో రావి మొక్కను పవిత్రంగా భావించినా, ఇంట్లో పెరగడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని, కాబట్టి ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడిందని, శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్