చాలామంది ఉదయం నిద్రలేవగానే టీ తాగడం అలవాటు. ఇలా ఉదయాన్నే టీ తాగడం మంచిదేనా ఇప్పుడు తెలుసుకుందాం.! ఉదయం లేవగానే మిల్క్ టీ శరీరంలో మలబద్ధకం సమస్యను బాగా పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారు ఈ టీని తాగకూడదని సూచిస్తున్నారు. రోజులో ఎక్కువ సార్లు టీ తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు.