ప్రతిరోజూ చికెన్ తినడం మంచిదేనా?

చికెన్ ప్రియులకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి అధిక రక్తపోటు, ఎముకల దృఢత్వంపై ప్రభావం, పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు, శరీర ఉష్ణం, జీర్ణ సమస్యలు, బరువు పెరుగుదల, ఇన్ఫెక్షన్ల ప్రమాదం వంటి సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే చికెన్ తినాలని, రోజుకు 50 గ్రాముల కన్నా ఎక్కువగా తినకూడదని సూచించారు. నాణ్యమైన చికెన్ తీసుకోవడం, పూర్తిగా ఉడికించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సలహా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్