మద్యం అలవాటు బిడ్డకు ముప్పేనా?

చైనాలో జరిగిన పరిశోధనల ప్రకారం, గర్భధారణకు ముందు భర్తకు మద్యం తాగే అలవాటు ఉంటే పుట్టబోయే బిడ్డకు గ్రహణం మొర్రి, గుండె జబ్బులు, జీర్ణవ్యవస్థ లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. దాదాపు 5 లక్షల కంటే ఎక్కువ మంది దంపతులపై ఈ పరిశోధన చేసి ఫలితాలను విశ్లేషించారు. పిల్లలు పుట్టడానికి మూడు నెలల ముందు వారి తండ్రులు రోజుకు 50ml కంటే ఎక్కువ మద్యం తాగితే పిల్లల్లో గుండె సంబంధింత లోపాలు కనిపించాయని పరిశోధకులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్