కేంద్ర ఆమోదం లేకుండా బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా?

TG: బీసీల రిజర్వేషన్‌లపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి బిల్లును పంపించినా ఇంతవరకు స్పందన లేదు. వారు పరోక్షంగా ఈ బిల్లును పరిగణనలోకి తీసుకోమని చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం రాజకీయపరంగా బీసీలకు రిజర్వేషన్ల కోసం జీవో జారీ చేసినా సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించారని వెంటనే ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ జీవోను రద్దు చేసే ఆస్కారం ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్