TG: తొలి రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ ఇవాళ గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్నారా?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ సభ్యులకు కౌంటర్ ఇచ్చారు. ‘ఢిల్లీలో ఉన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే మా నాయకుడు దగ్గరలోనే ఉన్నారు’ అంటూ జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.