బ్రెస్ట్ ఇంప్లాంట్ అనే సర్జరీలోనే ప్లాస్టిక్ వాడుతారు. కానీ అన్ని సర్జీరీలలో ప్లాస్టిక్ వాడరు. అయితే ఈ ఒక్క సర్జరీ వల్ల అందరూ దీనిని ప్లాస్టిక్ సర్జరీ అని పిలుస్తున్నారు. బ్రెస్ట్ ఇంప్లాంట్లను సిలికాన్ షెల్స్‌తో తయారు చేస్తారు. ఇవి సిలికాన్ జెల్‌తో నిండి ఉంటాయి. కానీ సిలికాన్ కూడా ఒక రకమైన ప్లాస్టిక్. రబ్బరు, ప్లాస్టిక్ కలపడం ద్వారా సిలికాన్ తయారు చేస్తారు.