'R' అక్షరం సినిమాలు ప్రభాస్ కు కలిసి రావడం లేదా!

ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆయన కెరీర్ పై చర్చ మొదలైంది. కొందరు నెటిజన్లు 'R' అనే అక్షరం ప్రభాస్ కు కలసిరావడం లేదని, గతంలో 'రాఘవేంద్ర', 'రెబల్', 'రాధేశ్యామ్' వంటి 'R' తో మొదలయ్యే సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయని అంటున్నారు. అయితే సినీ విశ్లేషకులు మాత్రం సినిమా విజయం కథ, కథనం, మేకింగ్ పై ఆధారపడి ఉంటుందని, అక్షరాలపై కాదని వాదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్